Abn logo

స్వీట్ కార్న్ వడలు (వీడియో)

స్వీట్ కార్న్ అంటేనే పోషకాల గని. మొక్కజొన్నలో అనేక రకాల ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మొక్కజొన్న బుట్టలు కాల్చుకొని వేడివేడిగా తిన్నా చాలా బాగుంటాయి. అలాకాకుండా వాటితో ఇంకా వెరైటీలు కూడా చేసుకోవచ్చు. అందులో స్వీట్ కార్న్ వడలు స్పెషల్.. ఒక కప్పు స్వీట్‌ కార్న్ తీసుకొని అందులో కార్న్ ఫ్లోర్ కలిపి వడలు చేసుకుంటే అద్భుతంగా ఉంటాయి. మరి తయారీ విధానం కోసం వెంటనే పై వీడియోను చూడండి..

సేమియా కట్‌ లెట్‌సేమియా పకోడిరాగి అటుకులతో ఆధరువులునల్లబెల్లం సంకటిమజ్జిగ సంకటిమొక్కజొన్న అటుకులతో...బీట్‌రూట్‌ అటుకులతో..అలసంద వడలుక్యాబేజీ వడలుకార్న్‌ పనీర్‌ సమోసా
Advertisement
Advertisement