Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 29 Jan 2022 05:18:08 IST

‘స్వ’... విడుదలకు సిద్ధం

twitter-iconwatsapp-iconfb-icon
స్వ... విడుదలకు సిద్ధం

మహేష్‌ ఎడ్లపల్లి, స్వాతి, యశ్వంత్‌ పెండ్యాల ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘స్వ’. జీ.ఎం.సురేష్‌ నిర్మాత. మను పి.వి దర్శకుడు. ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 4న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘కథని నమ్మి తీసిన సినిమా ఇది. అవుట్‌ పుట్‌ సంతృప్తికరంగా వచ్చింది. పాటలకు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ‘కనుల్లోన’ గీతం శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. సెన్సార్‌ సభ్యులు కూడా మా సినిమా చూసి మెచ్చుకున్నార’’న్నారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement