రేపటి నుంచి స్విమ్స్‌లో ఓపీ సేవలు రద్దు

ABN , First Publish Date - 2020-07-14T01:34:43+05:30 IST

మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు స్విమ్స్‌లో ఓపీ సేవలు రద్దు చేస్తున్నట్లు స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ తెలిపారు. ఆసుపత్రిలో పని చేసే వివిధ

రేపటి నుంచి స్విమ్స్‌లో ఓపీ సేవలు రద్దు

తిరుపతి: మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు స్విమ్స్‌లో ఓపీ సేవలు రద్దు చేస్తున్నట్లు స్విమ్స్  డైరెక్టర్ వెంగమ్మ తెలిపారు. ఆసుపత్రిలో పని చేసే వివిధ వైద్య విభాగాలకు చెందిన 40మందికి  కరోనా సోకిందని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఓపీ సేవలను రద్దు చేస్తున్నట్లు వెంగమ్మ ప్రకటించారు. 


Updated Date - 2020-07-14T01:34:43+05:30 IST