సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ రూ.400 కోట్ల రైట్స్‌ ఇష్యూ

ABN , First Publish Date - 2022-06-25T09:26:15+05:30 IST

సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌.. రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.400 కోట్ల వరకూ నిధులను సమీకరించనుంది.

సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ రూ.400 కోట్ల రైట్స్‌ ఇష్యూ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌.. రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.400 కోట్ల వరకూ నిధులను సమీకరించనుంది. రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌ను ప్రీమియంతో వాటాదారులకు జారీ చేయడం ద్వారా ఈ మేరకు నిధులు సమీకరించడానికి కంపెనీ బోర్డు ఆమో దం తెలిపింది.  కాగా కంపెనీ అధీకృత మూలధనాన్ని కూడా రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లకు పెంచడానికి బోర్డు ఆమోదముద్ర వేసింది. 

Updated Date - 2022-06-25T09:26:15+05:30 IST