Advertisement
Advertisement
Abn logo
Advertisement

యోగి వేమన యూనివర్సీటీలో ప్రిన్సిపాల్‌పై వేటు

కడప: జిల్లాలోని యోగి వేమన యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డిపై వేటు పడింది. ప్రిన్సిపాల్ బాధ్యతల నుంచి కృష్ణారెడ్డిని తప్పిస్తూ వీసీ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగినిపై లైంగిక వేధింపుల ఆరోపణ నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేశారు. నూతన ప్రిన్సిపాల్‌గా చంద్రమతి శంకర్‌ను నియమించారు. 

Advertisement
Advertisement