దేవుని పడకల్‌ పంచాయతీ ఉపసర్పంచ్‌ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-12-01T03:57:16+05:30 IST

దేవుని పడకల్‌ పంచాయతీ ఉపసర్పంచ్‌ సస్పెన్షన్‌

దేవుని పడకల్‌ పంచాయతీ ఉపసర్పంచ్‌ సస్పెన్షన్‌

తలకొండపల్లి : తలకొండపల్లి మండలం దేవుని పడకల్‌ పంచాయతీ ఉపసర్పంచ్‌ రాజమోని తిరుపతిని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామాభివృద్ధికి సహకరించకపోవడం, చేసిన పనులకు సంబంధించి చెక్కులపై సంతకాలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని స్థానిక సర్పంచ్‌ కాడమోని శ్రీశైలం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఎల్‌పీవో విచారణ జరిపి అందించిన నివేదిక ఆధారంగా కలెక్టర్‌ ఉపసర్పంచ్‌ తిరుపతిని మూడు నెలల వరకు ఆపదవి నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్వరులు జారీ అయ్యాయని ఎంపీడీవో రాఘవులు, ఎంపీవో రవీందర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-12-01T03:57:16+05:30 IST