ట్రాఫిక్‌ ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు!

ABN , First Publish Date - 2020-03-27T09:49:56+05:30 IST

రాయచోటి ట్రాఫిక్‌ ఎస్‌ఐ వరపస్రాద్‌పై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

ట్రాఫిక్‌ ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు!

కడప క్రైం మార్చి 26: రాయచోటి ట్రాఫిక్‌ ఎస్‌ఐ వరపస్రాద్‌పై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రావడంతోనే ఆయనపై వేటు చేసినట్లు సమాచారం.


Updated Date - 2020-03-27T09:49:56+05:30 IST