ఐఆర్‌ఎస్ అధికారి కృష్ణకిషోర్ సస్పెన్షన్ రద్దు

ABN , First Publish Date - 2020-02-25T21:17:26+05:30 IST

ఆర్‌ఎస్ అధికారి కృష్ణకిషోర్ సస్పెన్షన్‌ను క్యాట్(సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్) రద్దు చేసింది. కేంద్ర సర్వీసులకు వెళ్ళేందుకు కూడా ఆయనను అనుమతించింది. తనపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పన్షన్‌ను సవాల్ చేస్తూ కృష్ణకిషోర్ క్యాట్‌ను ఆశ్రయించిన విషయం విదితమే.

ఐఆర్‌ఎస్ అధికారి కృష్ణకిషోర్ సస్పెన్షన్ రద్దు

అమరావతి : ఐఆర్‌ఎస్ అధికారి కృష్ణకిషోర్ సస్పెన్షన్‌ను క్యాట్(సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్) రద్దు చేసింది. కేంద్ర సర్వీసులకు వెళ్ళేందుకు కూడా ఆయనను అనుమతించింది. తనపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పన్షన్‌ను సవాల్ చేస్తూ కృష్ణకిషోర్ క్యాట్‌ను ఆశ్రయించిన విషయం విదితమే.


కాగా కృష్ణకిషోర్‌పై ఉన్న కేసులను ప్రభుత్వం చట్టపరంగా పరిశీలించుకోవచ్చని ప్రభుత్వానికి క్యాట్ సూచించింది. 

Updated Date - 2020-02-25T21:17:26+05:30 IST