Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 10 2021 @ 08:39AM

Suryapeta: పులిచింతల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతుంది. పులిచింతల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ : 16.49 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం : 175 అడుగులుగా, ప్రస్తుత నీటిమట్టం : 151.146 అడుగులుగా కొనసాగుతుంది. పులిచింతల ఇన్ ఫ్లో : 80,587 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో : 15,372 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.

Advertisement
Advertisement