Suryapeta: స్విమ్మింగ్ ఫూల్లో సీక్రెట్ కెమెరా

ABN , First Publish Date - 2022-05-06T16:55:44+05:30 IST

స్విమ్మింగ్ పూల్‌లో సీక్రెట్ కెమెరా అమర్చిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Suryapeta: స్విమ్మింగ్ ఫూల్లో సీక్రెట్ కెమెరా

Suryapeta: కుడకుడలోని ఓ ప్రైవేటు స్విమ్మింగ్ పూల్‌లో సీక్రెట్ కెమెరా అమర్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్విమ్మింగ్ కోసం వచ్చిన మహిళలు, బాలికలు బట్టలు మార్చుకునే బాత్రూంలో మహేష్ అనే యువకుడు సెల్ ఫోన్ కెమెరా అమర్చాడు. అతను స్విమ్మింగ్ పూల్‌లో పని చేస్తున్నాడు. దుస్తులు మార్చుకుంటున్న సమయంలో సీక్రెట్‌గా అమర్చిన మొబైల్‌ను గుర్తించిన యువతులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల వీడియోలు తీసి ఉంటాడని వారు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Read more