మెడికల్ షాపులో మహిళ ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-01-14T21:57:43+05:30 IST
మెడికల్ షాపులో మహిళ ఆత్మహత్య
సూర్యాపేట: జిల్లాలోని కోదాడలో విషాదం చోటుచేసుకుంది. మెడికల్ దుకాణంలో మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. షాపు యజమానురాలు దుకాణంలోనే ఈ ఘటనకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని వెల్లడించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.