Pulichintala ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం

ABN , First Publish Date - 2021-08-31T14:25:17+05:30 IST

పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ మూడు గేట్లు ఎత్తి

Pulichintala ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం

సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్టుకు  వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో : 55,026 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో : 43,467 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 45.77 టీఎంసీలుకాగా.. ప్రస్తుత నీటి నిల్వ 32.21 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

Updated Date - 2021-08-31T14:25:17+05:30 IST