పులిచింతల ప్రాజెక్ట్ సమాచారం

ABN , First Publish Date - 2020-07-16T13:38:40+05:30 IST

పులిచింతల ప్రాజెక్ట్ సమాచారం

పులిచింతల ప్రాజెక్ట్ సమాచారం

సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 42.25 టీఎంసీలుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 175.89 అడుగులకు గాను...ప్రస్తుత నీటి మట్టం 138.61 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ ఇన్‌ప్లో : 12,530 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. అలాగే మొత్తం అవుట్ ఫ్లో 100 క్యూసెక్కులుగా ఉంది. 

Updated Date - 2020-07-16T13:38:40+05:30 IST