బడిబయటి పిల్లల సర్వే

ABN , First Publish Date - 2022-05-18T05:56:19+05:30 IST

బడిబయటి పిల్లల సర్వే

బడిబయటి పిల్లల సర్వే

బొంరా్‌సపేట్‌, మే 17: మండల పరిధిలోని గాజులకుంట తండాలో సీఆర్పీ నర్సిములు, వేణుగోపాల్‌లు మంగళవారం బడి బయటి పిల్లల సర్వే నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు విద్యార్థుల తల్లిదండ్రులకు, బడి బయటి పిల్లలకు విద్య ఆవశ్యకతపై వివరించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ బడిఈడు పిల్లలను పనులకు పంపవద్దని, వారందరినీ స్థానికంగా ఉన్న పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. 

Updated Date - 2022-05-18T05:56:19+05:30 IST