హైదరాబాద్: టీఆర్ఎస్ రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా కేఆర్ సురేష్ రెడ్డి నియమితులయ్యారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నియమిస్తున్నట్లు పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు ప్రకటన విడుదల చేశారు. 2020 నుంచి టీఆర్ఎస్ తరపున ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు.
ఇవి కూడా చదవండి