Telangana హైకోర్టుకు Supreme Court నోటీసులు

ABN , First Publish Date - 2022-05-18T17:19:41+05:30 IST

తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు నిర్ణయం నేపథ్యంలో సుప్రీంకోర్టులో తెలంగాణ వాసి

Telangana హైకోర్టుకు Supreme Court నోటీసులు

ఢిల్లీ: తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు నిర్ణయం నేపథ్యంలో సుప్రీంకోర్టులో తెలంగాణ వాసి ఒకరు పిటిషన్ దాఖలు చేశాడు. సుప్రీంకోర్టులో పిటిషన్  ఎందుకు వేశారని జస్టిస్ లలిత్‌తో కూడిన ధర్మాసనం పిటిషనర్‎ను ప్రశ్నించింది. వెకేషన్ బెంచ్ సెలవుల సమయంలో రిట్, క్వాష్ పిటిషన్ స్వీకరించమబోమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసిందని.. పిటిషనర్ సుప్రీంకోర్టుకు తెలిపాడు. సెలవుల సమయంలో క్వాష్,రిట్ పిటిషన్లను వినకూడదనే నిర్ణయంపై..తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చింది.

Updated Date - 2022-05-18T17:19:41+05:30 IST