Abn logo
Feb 22 2020 @ 02:48AM

న్యాయవాదుల సమ్మె ‘జోక్‌’గా మారింది: సుప్రీం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ‘‘న్యాయవాదులు సమ్మె చేయడం పెద్ద జోక్‌గా మారిపోయింది. పాక్‌లో బాంబు పేలినా, నేపాల్‌లో భూకంపం వచ్చినా, శ్రీలంకలో రాజ్యాంగ సవరణ జరిగినా, అంతర్రాష్ట్ర నదీ జలాల సమస్య వచ్చినా సమ్మె చేయడం వాళ్లకు అలవాటుగా మారింది. దీంతో కేసులు పేరుకుపోతున్నాయి. ఈ తీరు మారాలి’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 

Advertisement
Advertisement
Advertisement