వలస కార్మికులను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీం ఆదేశాలు

ABN , First Publish Date - 2020-05-27T03:06:01+05:30 IST

వలస కార్మికులను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీం ఆదేశాలు

వలస కార్మికులను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీం ఆదేశాలు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా రాష్ట్రాల్లో వలస కార్మికులు చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో వలస కార్మికులను తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వలస కార్మికులకు ఉచితంగా ఆహారం, షెల్టర్లు, రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

Updated Date - 2020-05-27T03:06:01+05:30 IST