ద్వారకా తిరుమల ఆలయంలో సూపర్‌వైజర్ వీరంగం

ABN , First Publish Date - 2021-07-31T02:24:27+05:30 IST

జిల్లాలోని ప్రఖ్యాత ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో సెక్యూరిటీ

ద్వారకా తిరుమల ఆలయంలో సూపర్‌వైజర్ వీరంగం

పశ్చిమ గోదావరి: జిల్లాలోని ప్రఖ్యాత ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో సెక్యూరిటీ సూపర్‌వైజర్ వీరంగం సృష్టంచాడు. మద్యం తాగి సెక్యూరిటీ సూపర్‌వైజర్ సీతారామయ్య విధులకు హాజరయ్యాడు. సీతారామయ్యను బుజ్జగించి తోటి సెక్యూరిటీ సిబ్బంది బయటకు పంపారు. ఆలయంలోకి మద్యం తాగి రావడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2021-07-31T02:24:27+05:30 IST