తెలంగాణలో సూపర్‌ కే రిటైల్‌ స్టోర్లు

ABN , First Publish Date - 2022-06-23T08:03:35+05:30 IST

తెలంగాణలో 2024, డిసెంబరు నాటికి 250 సూపర్‌ మార్కెట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని సూపర్‌ కే సహ వ్యవస్థాపకుడు అనిల్‌ చెప్పారు.

తెలంగాణలో సూపర్‌ కే రిటైల్‌ స్టోర్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తెలంగాణలో 2024, డిసెంబరు నాటికి 250 సూపర్‌ మార్కెట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని సూపర్‌ కే సహ వ్యవస్థాపకుడు అనిల్‌  చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 55 ఉన్నాయన్నారు. ఫ్రాంచైజీ మోడల్‌లో సూపర్‌ మార్కెట్లను ప్రారంభించే వారికి అన్ని సేవలు అందిస్తామన్నారు.

Updated Date - 2022-06-23T08:03:35+05:30 IST