Abn logo
Nov 29 2020 @ 01:46AM

కనెక్ట్‌ గాడ్జెట్స్ నుంచి వేగంగా చార్జ్‌ అయ్యే పవర్‌ బ్యాంక్

కనెక్ట్‌ గాడ్జెట్స్‌.. మార్కెట్లోకి అత్యంత వేగంగా చార్జ్‌ అయ్యే పవర్‌ బ్యాంక్‌ను తీసుకువచ్చింది. జీల్‌ అల్టిమా పేరుతో వంద వాట్స్‌తో 20,000 ఎంఏహెచ్‌ సామర్థ్యంతో ఈ పవర్‌ బ్యాంక్‌ను రూపొందించింది. అమెరికాకు చెందిన సెమీ కండక్టర్స్‌ సంస్థ టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ చిప్‌ను ఇందులో ఉపయోగించారు. దీని ధర రూ.4,999. కాగా కనెక్ట్‌ బౌన్స్‌-4 బ్లూటూత్‌ నెక్‌ బ్యాండ్‌ను రూ.2,499 ధరతో కంపెనీ తీసుకువచ్చింది. 

Advertisement
Advertisement
Advertisement