Abn logo
Aug 10 2021 @ 18:25PM

సుంకేసుల ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

కర్నూలు: సుంకేసుల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 82,800 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 80,600 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. 19 గేట్లు ఎత్తేసి.. కేసీ కెనాల్‌కు 2,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.