Sunkesula Project 15 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-11-21T13:23:05+05:30 IST

సుంకేసుల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ 15 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

Sunkesula Project 15 గేట్లు ఎత్తివేత

కర్నూలు: సుంకేసుల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ 15 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 82,900 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో: 81,200 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.ఇన్‌ఫ్లో 82,900 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 81,280 క్యూసెక్కులు సుంకేసుల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 1.20 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.95 టీఎంసీలు ఉంది.

Updated Date - 2021-11-21T13:23:05+05:30 IST