Advertisement
Advertisement
Abn logo
Advertisement

Good News : ఇకపై Charminar వద్ద సండే ఫన్‌డే..

హైదరాబాద్‌ సిటీ : ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్న సండే ఫన్‌డే తరహాలోనే చార్మినార్‌ వద్ద కూడా చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు స్పెషల్‌ సీఎఎస్‌, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ ట్విట్టర్‌లో సోమవారం వెల్లడించారు. ప్రతీ ఆదివారం చార్మినార్‌ వద్ద కూడా సండే ఫన్‌డే నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ సూచించారని తెలిపారు. అందుకనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement