గోల్కొండ కోటలో ఆదివారం బోనాల జాతర రెండో పూజకు సుమారు రెండు లక్షల మంది హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. కోటపై గల జగదాంబిక అమ్మవారి దర్శనానికి భారీ స్థాయిలో క్యూ కట్టారు.