భారతీయ అమెరికన్‌ కెమిస్ట్‌కు ‘యూరోపియన్‌ ఇన్వెంటర్‌’ పురస్కారం

ABN , First Publish Date - 2021-06-19T07:01:29+05:30 IST

దంతవైద్యంలో నానోటెక్నాలజీని ఉపయోగించి నూతన ఆవిష్కరణను కనిపెట్టిన భారతీ య అమెరికన్‌ రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాకు ‘యూరోపియన్‌

భారతీయ అమెరికన్‌ కెమిస్ట్‌కు ‘యూరోపియన్‌ ఇన్వెంటర్‌’ పురస్కారం

లండన్‌, జూన్‌ 18: దంతవైద్యంలో నానోటెక్నాలజీని ఉపయోగించి నూతన ఆవిష్కరణను కనిపెట్టిన భారతీ య అమెరికన్‌ రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాకు ‘యూరోపియన్‌ ఇన్వెంటర్‌’ పురస్కారం దక్కింది. నాన్‌-యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌(ఈపీవో)విభాగంలో ఆమె ఈ అవార్డు అందుకున్నారు. సుమిత ఆవిష్కరణతో చేసిన కృత్రిమ పళ్లు దీర్ఘకాలం మన్నడమే కాకుండా నమిలేందుకూ సులభంగా ఉంటాయి. దంతవైద్యులంతా డెంటిస్ట్రీలో ఆమె కనిపెట్టిన టెక్నాలజీని వాడుతున్నారు. 

Updated Date - 2021-06-19T07:01:29+05:30 IST