యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-01-23T05:34:20+05:30 IST

మండలంలోని సొనారి గ్రా మానికి చెందిన సూర్యవంశీ ప్రవీణ్‌(22) అనే యువకుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు ఎస్సై మొహమ్మద్‌ షరీఫ్‌ తెలిపారు.

యువకుడి ఆత్మహత్య

కుభీర్‌, జనవరి 22 :  మండలంలోని సొనారి గ్రా మానికి చెందిన సూర్యవంశీ ప్రవీణ్‌(22) అనే యువకుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు ఎస్సై మొహమ్మద్‌ షరీఫ్‌ తెలిపారు. వివరాల ప్రకారం... సొనారి గ్రామానికి చెందిన ప్రవీణ్‌ ఆర్థికసమస్యల కారణంగా శనివారం ఉదయం వ్యవసాయ క్షేత్రా నికి దగ్గరలో ఉన్న చెట్టుకి ఉరివేసుకొని ఆత్మ హత్యకు పాల్పడి మృతి చెందాడు. ఈ మేరకు తండ్రి గోకుల్‌పటేల్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు న మోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2022-01-23T05:34:20+05:30 IST