ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-20T05:22:33+05:30 IST

పట్టణంలోని తట్టికోట ప్రాంతానికి చెందిన సోన్‌కాంబ్లే గౌతమ్‌(24) అనే యువకుడు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు బోధన్‌ సీఐ రామన్‌ తెలిపారు. సోన్‌కాంబ్లే గౌతమ్‌ ఆటో డ్రైవర్‌గా పని చేసే వాడు. మంగళవారం మద్యం తాగి పాండు చెరువు కట్ట వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. మృతుడికి భార్య, కూతురు ఉందన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య

బోధన్‌రూరల్‌,అక్టోబరు 19: పట్టణంలోని తట్టికోట ప్రాంతానికి చెందిన సోన్‌కాంబ్లే గౌతమ్‌(24) అనే యువకుడు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు బోధన్‌ సీఐ రామన్‌ తెలిపారు. సోన్‌కాంబ్లే గౌతమ్‌ ఆటో డ్రైవర్‌గా పని చేసే వాడు. మంగళవారం మద్యం తాగి పాండు చెరువు కట్ట వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. మృతుడికి భార్య, కూతురు ఉందన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-10-20T05:22:33+05:30 IST