కారు నుంచి అకస్మాత్తుగా పొగలు..

ABN , First Publish Date - 2020-08-14T22:30:44+05:30 IST

విశాఖ: కంచరపాలెం జాతీయ రహదారిపై కారు నుంచి అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. దీంతో కారులో ఉన్న

కారు నుంచి అకస్మాత్తుగా పొగలు..

విశాఖ: కంచరపాలెం జాతీయ రహదారిపై కారు నుంచి అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. దీంతో కారులో ఉన్న వ్యక్తులు బయటకు పరుగులు తీశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించారు. కారు నుంచి వస్తున్న పొగలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసింది.

Updated Date - 2020-08-14T22:30:44+05:30 IST