కుస్తీ పోటీల్లో విద్యార్థిని ప్రతిభ

ABN , First Publish Date - 2021-03-01T05:34:02+05:30 IST

సతివాడ ఆదర్శ పాఠశాల విద్యార్థిని చందక జ్యోత్స్న కర్నూల్‌లో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయిసబ్‌ జూనియర్‌ కుస్తీ పోటీల్లో ద్వితీయ బహుమతి సాఽధించింది.

కుస్తీ పోటీల్లో విద్యార్థిని ప్రతిభ

నెల్లిమర్ల, ఫిబ్రవరి 28: సతివాడ ఆదర్శ పాఠశాల విద్యార్థిని చందక జ్యోత్స్న కర్నూల్‌లో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయిసబ్‌ జూనియర్‌ కుస్తీ పోటీల్లో ద్వితీయ బహుమతి సాఽధించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్‌ ఆర్‌.రామకృష్ణారావు ఆదివారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి జ్యోత్స్నను అభినందించారు. బాలికకు తర్ఫీదునిచ్చిన పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయిని పెదగాడ స్వాతిని ప్రశంసించారు. 


Updated Date - 2021-03-01T05:34:02+05:30 IST