కూచిపూడిలో విద్యార్థిని ప్రతిభ

ABN , First Publish Date - 2021-10-20T04:34:04+05:30 IST

కూచిపూడిలో విద్యార్థిని ప్రతిభ

కూచిపూడిలో విద్యార్థిని ప్రతిభ
రవీంద్రభారతిలో నాట్యాన్ని ప్రదర్శిస్తున్న చిన్నారి శ్రీష

పరిగి(రూరల్‌): హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో కూచిపూడి నృత్యప్రదర్శనతో పరిగికి చెందిన విద్యార్థి శ్రీష ప్రతిభను చాటింది. పద్మభూషన్‌ వెంపటి చిన్న సత్యం మాస్టారు 92వ జయంతి సందర్భంగా నిర్వహించిన పోటీల్లో శ్రీష కూచిపూడి నృత్య ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పీఆర్టీయూ పరిగి మండల శాఖ అధ్యక్షుడు కావలి శ్రీశైలం దంపతులు శ్రీషను అభినందించారు.

Updated Date - 2021-10-20T04:34:04+05:30 IST