Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యార్థి ఆత్మహత్య

మేడ్చల్: జిల్లాలో దారుణం జరిగింది. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మల్కాజ్‌గిరిలోని వసంతపురి కాలనీలో ఈ  దారుణం చోటుచేసుకుంది. తన ఇంటి బాత్‌రూంలో బాలుడు  ఉరేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. విద్యార్థి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. 

Advertisement
Advertisement