Suicide టీచర్ మందలించడంతో విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-08-09T00:55:52+05:30 IST

Guntur: టీచర్ (Teachaer) మందలించడాన్ని అవమానంగా భావించిన విద్యార్థి ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరులో జరిగింది. గుంటూరులోని నల్లకుంట మున్సిపల్ స్కూల్‌లో ఆకాష్‌ 9వ తరగతి చదువుతున్నాడు. చదువుపై శ్రద్ధ పెట్టకుంటే టీసీ

Suicide టీచర్ మందలించడంతో విద్యార్థి ఆత్మహత్య

Guntur: టీచర్ (Teacher) మందలించడాన్ని అవమానంగా భావించిన విద్యార్థి ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరులో జరిగింది. గుంటూరులోని నల్లకుంట మున్సిపల్ స్కూల్‌లో ఆకాష్‌ 9వ తరగతి చదువుతున్నాడు. చదువుపై శ్రద్ధ పెట్టకుంటే టీసీ తీసుకుని వెళ్లిపోవాలంటూ టీచర్ మందలించారు. మధ్యాహ్న భోజనం చేస్తుండగా ఆకాష్‌ భోజనం ప్లేట్‌ను టీచర్ లాగేశారు. దీన్ని అవమానంగా భావించిన ఆకాష్‌ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

Updated Date - 2022-08-09T00:55:52+05:30 IST