Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆస్తి విలువ ఆధారంగా పన్ను పెంపుపై తీవ్ర వ్యతిరేకత

విశాఖ: ప్రభుత్వం తీసుకువచ్చిన ఆస్తి విలువ ఆధారంగా పన్ను పెంపుపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఆస్తి విలువ ఆధారంగా పన్ను పెంపు నిర్ణయాన్ని అపార్ట్‌మెంట్ సంక్షేమ సంఘాలు వ్యతిరేకిస్తోన్నాయి. ఈ సందర్భంగా వార్వా  కార్యదర్శి  గణేష్ కామెంట్స్ జూలై 4 లోపు అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారని ఆయన తెలిపారు. ఇలా అభ్యంతరాలు చెప్పిన వారికి ఎకనాలెడ్జ్‌మెంట్ ఇవ్వడం లేదన్నారు. అటువంటపుడు ఇది పారదర్శకం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకుంటారనే నమ్మకం తమ కలగడం లేదన్నారు. పన్ను పెంపుదలపై పట్టుదలకు పోతే న్యాయపరంగా ఎదుర్కోడానికి సిద్దమవుతామని ఆయన అన్నారు. 

Advertisement
Advertisement