Abn logo
Sep 27 2021 @ 01:07AM

పార్టీ బలోపేతానికి కృషి చేయండి

మాజీ మంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేస్తున్న లక్ష్మిదేవి తదితరులు


:మాజీ మంత్రి పరిటాల సునీత

 అనంతపురంరూరల్‌, సెప్టెంబరు26: తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. ఇటీవల  తెలుగు మహిళ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులైన లక్ష్మీదేవి, మండలంలోని ఇతర నాయకులు ఆదివారం మాజీ మంత్రి ప రిటాల సునీతను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మం డల కన్వీనర్‌ చల్లా జయకృష్ణ, మాజీ కన్వీనర్‌ లక్ష్మీనారాయణ, మండల నాయకులు లింగయ్యయాదవ్‌, పూజారప్ప, బాబుప్రసాద్‌, రాగేమురళి, గంగాధర్‌, రామాంజనేయులు, చియ్యేడు లక్ష్మీనారాయణ, అనిల్‌ చౌదరి, రాజగోపాల్‌, నరేష్‌, సురేష్‌, మద్దినేనికృష్ణ, భరత, నవీన, చల్లానాయుడు, వెంకట్‌, చైతన్య తదితరులు పాల్గొన్నారు.