పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-05-26T10:35:11+05:30 IST

విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ను సస్పెండ్‌ చేయడం, అతన్ని నడిరోడ్డుపై కొట్టడమే కాకుండా అనుచితంగా ప్రవర్తిం చిన పోలీసులపై..

పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఏలూరు టూ టౌన్‌, మే 25 : విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ను సస్పెండ్‌ చేయడం, అతన్ని నడిరోడ్డుపై  కొట్టడమే కాకుండా అనుచితంగా ప్రవర్తిం చిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాబూ జగజ్జీవన్‌రామ్‌ సంక్షేమ సంఘం నాయకులు డి.ఆగస్టీన్‌, గొల్లపల్లి మురళీ డిమాండ్‌ చేశా రు. ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌లోని జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద సోమవారం నిరసన తెలిపారు.  

Updated Date - 2020-05-26T10:35:11+05:30 IST