డీప్‌బ్రీత్‌తో ఒత్తిడి దూరం

ABN , First Publish Date - 2020-09-16T05:30:00+05:30 IST

ఒత్తిడిని తగ్గించుకోవడానికి, ఆక్సిజన్‌ స్థాయిలు పెంచుకోవడానికి బ్రీతింగ్‌ వ్యాయామాలు చక్కగా ఉపయోగపడతాయని అంటున్నారు యోగా నిపుణులు.

డీప్‌బ్రీత్‌తో  ఒత్తిడి దూరం

ఒత్తిడిని తగ్గించుకోవడానికి, ఆక్సిజన్‌ స్థాయిలు పెంచుకోవడానికి బ్రీతింగ్‌ వ్యాయామాలు చక్కగా ఉపయోగపడతాయని అంటున్నారు యోగా నిపుణులు.

 ఒత్తిడిని దూరం చేయడంలో బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ బాగా ఉపయోగపడుతుంది. ఆందోళనను దూరం చేసి ప్రశాంతంగా ఆలోచించడానికి ఈ వ్యాయామాలు ఉపకరిస్తాయి. 

 డీప్‌ బ్రీత్‌ శరీరంలోని అన్ని అవయవాలకు రక్తసరఫరా సరిగ్గా జరిగేలా చేస్తుంది. శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపుతుంది. 

 డీప్‌ బ్రీత్‌ వ్యాయామాలు చేయడం వల్ల ఊపిరితిత్తుల కండరాలు బలపడతాయి. శరీరానికి ఆక్సిజన్‌ సరఫరా మెరుగుపడుతుంది. కరోనా బారినపడకుండా ఉండటానికి ఈ వ్యాయామాలు ఉపకరిస్తాయి.ఫ

Updated Date - 2020-09-16T05:30:00+05:30 IST