Advertisement
Advertisement
Abn logo
Advertisement

చిత్తూరు జిల్లాలో వీధి కుక్కల స్వైరవిహారం

చిత్తూరు: జల్లాలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. తాజాగా పీటీయం మండలంలోని దేవప్పుకోట గ్రామంలో వీధి కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రానికి వెళుతున్న చిన్నారి శిరీషపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో శిరీషకు తీవ్ర గాయాలయ్యాయి. శిరీషను మదనపల్లె జిల్లా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Advertisement
Advertisement