కావలసినవి: స్ట్రాబెర్రీలు - ఒక కప్పు, ఫ్యాట్ ఫ్రీ యోగర్ట్ - ముప్పావు కప్పు, పాలు - అరకప్పు, క్రీమ్ - పావు కప్పు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ - ఒక టేబుల్‌స్పూన్, తేనె - ఒకటిన్నర టేబుల్‌స్పూన్.
తయారీ విధానం: ఈ పదార్థాలన్నింటిని మిక్సీలో వేసి మెత్తగా అయ్యే వరకు బ్లెండ్ చేసుకోవాలి. వెంటనే సర్వ్ చేసుకోవాలి.