కథల పోటీ ఫలితాలు

ABN , First Publish Date - 2022-01-24T08:54:26+05:30 IST

పాలపిట్ట-అమృతలత సంయుక్త ఆధ్వర్యంలో నిర్వ హించిన..

కథల పోటీ ఫలితాలు

పాలపిట్ట-అమృతలత సంయుక్త ఆధ్వర్యంలో నిర్వ హించిన దీపావళి-2021 కథల పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు- ‘బహుశా’ వేణు గోపాల్‌, నక్కా విజయ రామరాజు, పి.విద్యాసాగర్‌, పది ప్రత్యేక బహుమతులకు- శరత్‌చంద్ర, నండూరి సుందరీ నాగమణి, సాగర్ల సత్తయ్య, సింహ ప్రసాద్‌, వేముగంటి శుక్తిమతి, సుగుణారావు, తటవర్తి నాగేశ్వరి, వేలూరి ప్రమీలాశర్మ, పి.వి.ఆర్‌. శివకుమార్‌, పద్మావతి రాంభక్త ఎంపికయ్యారు. 

గుడిపాటి 

Updated Date - 2022-01-24T08:54:26+05:30 IST