Abn logo
May 29 2021 @ 03:05AM

తొలగింపు ఇలా!

జూన్‌ 1 నాటికి  ఫొటోలు, ఫైల్స్‌ సహా సమస్తం ఆక్రమించుకున్న స్పేస్‌ 15 జీబీకి మించకూడదు. అయిత్‌ బ్లర్‌ అయిన ఫొటోలు, స్ర్కీన్‌షాట్స్‌, అతి పెద్ద ఫైల్స్‌ను తొలగించుకునేందుకు గూగుల్‌ ఒక స్టోరేజ్‌ మేనేజ్‌మెంట్‌ టూల్‌ను అందుబాటులోకి  తెచ్చింది. దాని సహకారంతో పనికానిచ్చుకోవచ్చు. అందుకోసం 

  •  ఫ్రొఫైల్‌ ఐకాన్‌ టాప్‌ రైట్‌ కార్నర్‌లో టాప్‌ చేయండి.
  • ‘అకౌంట్‌ స్టోరేజ్‌’ని టాప్‌ చేయండి
  • ‘మేనేజ్‌ స్టోరేజ్‌’ని టాప్‌ చేయండి
  • ‘రెవ్యూ అండ్‌ డిలీట్‌’ దగ్గరకు స్ర్కోల్‌ చేసుకోండి. 
  • బ్లర్డ్‌ ఫొటోలు సహా ఏదైనా టాప్‌ చేసుకోండి.
  • రిమూవ్‌ చేయాలనుకున్న ఫొటోను సెలెక్ట్‌ చేసుకోండి,
  • ట్రాష్‌ ఐకాన్‌ను టాప్‌ చేసి డిలీట్‌ చేసేయండి.