స్టాక్‌ రికమండేషన్స్‌

ABN , First Publish Date - 2020-09-14T06:11:28+05:30 IST

స్టాక్‌ రికమండేషన్స్‌

స్టాక్‌ రికమండేషన్స్‌

అదానీ పోర్ట్స్‌: గత కొన్ని వారాలుగా కరెక్షన్‌లో సాగుతూ వస్తున్న ఈ షేరు బుల్లిష్‌ హ్యామర్‌ ప్యాట్రన్‌లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. గత శుక్రవారం రూ.342.50 వద్ద క్లోజైన ఈ షేరు రూ.360 దిశగా సాగే అవకాశం ఉంది. రూ.332ను స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి. 

విప్రో: ఐటీ విభాగంలోని ఈ షేరు కొద్ది రోజులుగా కన్సాలిడేట్‌ అవుతూ కంజెషన్‌ జోన్‌ నుంచి బయటపడింది. గత శుక్రవారం రూ.293.30 వద్ద క్లోజైన ఈ షేరు రూ.310 దిశగా సాగొచ్చు. అయితే రూ.282ను స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి. 

పీవీఆర్‌: మార్చి తర్వాత కొద్దిగా కన్సాలిడేట్‌ అవుతూ వచ్చిన ఈ షేరు కొద్ది నెలలుగా కొంత రికవరీ కనబరిచింది. అయితే ఇటీవల మళ్లీ దిద్దుబాటుకు లోనవుతోంది. గత వారం రూ.1,254.80 వద్ద క్లోజైన ఈ షేరును రూ.1,220 వద్ద షార్ట్‌ చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. రూ. 1,290ని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి. 

- సమీత్‌ చవాన్‌, చీఫ్‌ అనలిస్ట్‌ టెక్నికల్‌, డెరివేటివ్స్‌, ఏంజెల్‌ బ్రోకింగ్‌

Updated Date - 2020-09-14T06:11:28+05:30 IST