ఫ్లాట్‌గా ప్రారంభమైన Stock Markets

ABN , First Publish Date - 2022-08-03T15:48:01+05:30 IST

స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. లాభాల్లో టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, భారతి ఎయిర్‌టెల్, సిప్లా ఉండగా..

ఫ్లాట్‌గా ప్రారంభమైన Stock Markets

Stock Markets : స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. లాభాల్లో టాటా స్టీల్(Tata Steel), జేఎస్‌డబ్ల్యూ స్టీల్(JSW Steel), భారతి ఎయిర్‌టెల్(Bharati Airtel), సిప్లా(Cipla) ఉండగా.. నష్టాల్లో కొటక్ మహీంద్రా(Kotak Mahindra), మారుతీ సుజుకీ(Maruti Suzuki), కోల్ ఇండియా(Coal India), టైటాన్ ఉన్నాయి. జూలై నెలలో భారత్ వాణిజ్య లోటు భారీగా పెరిగింది. రికార్డ్ స్థాయిలో 31.02 బిలియన్ డాలర్లకు వాణిజ్య లోటు చేరుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 78.67 వద్ద ప్రారంభమైంది. 


Updated Date - 2022-08-03T15:48:01+05:30 IST