రాజకీయాలకు దూరంగా ఉంటున్నా..

ABN , First Publish Date - 2022-06-24T07:52:25+05:30 IST

నేను చేయనటు వంటి పదవి లేదు. రాజకీయంలో నేను చూడనది లేదు. ఇప్పుడవేవీ వద్దనుకున్నా. సైలెంటుగా ఉన్నా. రాజన్న ట్రస్టు సంస్థకు సంబంధించిన పనులు మాత్రమే చూస్తున్నా.

రాజకీయాలకు దూరంగా ఉంటున్నా..
గల్లా అరుణకుమారి

నేను చేయనటు వంటి పదవి లేదు. రాజకీయంలో నేను చూడనది లేదు. ఇప్పుడవేవీ వద్దనుకున్నా. సైలెంటుగా ఉన్నా. రాజన్న ట్రస్టు సంస్థకు సంబంధించిన పనులు మాత్రమే చూస్తున్నా. నా కుమారుడు జయదేవ్‌ రాజకీయాల్లో ఉంటున్నాడు. ఆయనకు అండగా ఉంటున్నా. నా అనుచర వర్గానికి స్వేచ్ఛ ఇచ్చా. వాళ్లు.. వాళ్లకు ఇష్టమైన పార్టీలో ఉండొచ్చు. వారంతా నాతో టచ్‌లో ఉంటున్నారు. టీడీపీకి చంద్రబాబే పెద్ద దిక్కు. 

- తవణంపల్లె మండలం దిగువమాఘంలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి 

Updated Date - 2022-06-24T07:52:25+05:30 IST