మేకపాటిది స్పందించే హృదయం

ABN , First Publish Date - 2020-05-29T08:15:18+05:30 IST

మేకపాటిది స్పందించే హృదయం

మేకపాటిది స్పందించే హృదయం

  • ఆల్‌ ది బెస్ట్‌: సీఎం జగన్‌ కితాబు

అమరావతి, మే 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పరిశ్రమల శాఖమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మంచి స్పందించే హృదయం ఉన్నవ్యక్తి అని ముఖ్యమంత్రి జగన్‌ కితాబిచ్చారు. ‘మన పాలన- మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా పెట్టుబడులు, పరిశ్రమల అంశంపై సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘పారిశ్రామిక నేపథ్యం ఉండడంతో పరిశ్రమల అవసరాలకు బాగా సానుకూలంగా స్పందిస్తున్నారు. యంగ్‌స్టర్‌. మంచివాడు. యువకుడు. ఉత్సాహవంతుడు. అన్ని రకాలుగా ప్రోయాక్టివ్‌గా ఉంటారు. ఆల్‌ ది బెస్ట్‌ గౌతమ్‌’’ అంటూ మేకపాటిని ప్రశంసించారు. 

Updated Date - 2020-05-29T08:15:18+05:30 IST