ఐదేళ్ల లా కోర్సులో చల్లపల్లి విద్యార్థినికి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌

ABN , First Publish Date - 2022-08-06T08:57:37+05:30 IST

ఐదేళ్ల లా కోర్సులో చల్లపల్లి విద్యార్థినికి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌

ఐదేళ్ల లా కోర్సులో చల్లపల్లి విద్యార్థినికి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌

చల్లపల్లి, ఆగస్టు 5: లాసెట్‌ పరీక్షా ఫలితాల్లో కృష్ణా జిల్లా చల్లపల్లి విద్యార్థిని కీర్తి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది. స్థానిక విజయక్రాంతి జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పూర్తిచేసుకున్న బి.కీర్తి లా సెట్‌ పరీక్షలు రాసింది. ఐదేళ్ల లాసెట్‌ కోర్సుకు ఈరోజు ప్రకటించిన ఫలితాల్లో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది. 

Updated Date - 2022-08-06T08:57:37+05:30 IST