పతనావస్థకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ

ABN , First Publish Date - 2020-10-01T08:03:54+05:30 IST

‘ఆంధ్రప్రదేశ్‌ అప్పులు 62 ఏళ్లలో రూ.3.45 లక్షల కోట్లు. వైసీపీ ఏడాదికి రూ.1,13,112 కోట్ల చొప్పున అప్పులు చేస్తోంది...

పతనావస్థకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ

  • అధిక అప్పుల సీఎంగా జగన్‌దే రికార్డు: యనమల


‘ఆంధ్రప్రదేశ్‌ అప్పులు 62 ఏళ్లలో రూ.3.45 లక్షల కోట్లు. వైసీపీ ఏడాదికి రూ.1,13,112 కోట్ల చొప్పున అప్పులు చేస్తోంది. ఈ లెక్కన ఐదేళ్లలో రూ.5,65,560 కోట్లు అవుతాయి. ఈ ప్రభుత్వ నిర్వాకం వల్ల 2023నాటికి రాష్ట్ర అప్పులు రూ.9,10,560 కోట్లకు చేరతాయి. ఏపీని రూ.10లక్ష ల కోట్ల అప్పుల్లో ముంచిన సీఎంగా జగన్‌ రికార్డుల్లో నిలిచిపోతారు’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పతనావస్థకు చేర్చారన్నారు. 

Updated Date - 2020-10-01T08:03:54+05:30 IST