విశాఖ: ఉచిత బస్ సర్వీసులు ప్రారంభం

ABN , First Publish Date - 2020-09-07T18:21:15+05:30 IST

జి. మాడుగుల నుంచి మద్ది గరువు వరకు ఉచిత బస్ సర్వీసులను సిఐజిడి బాబు ప్రారంభించారు.

విశాఖ: ఉచిత బస్ సర్వీసులు ప్రారంభం

విశాఖపట్నం: జి. మాడుగుల నుంచి మద్ది గరువు వరకు  ఉచిత బస్ సర్వీసులను సిఐజిడి బాబు ప్రారంభించారు. కరోనా సమయంలో మారుమూల గ్రామాలలో ఉన్న గిరిజనులకు ఈ బస్సులు ఉపయోగపడనున్నాయి. బస్సు ఎక్కేటప్పుడు కరోనాకు సంబందించిన తగు జాగ్రత్తలు పాటించాలని గిరిజనులకు సూచనలు చేశారు.

Updated Date - 2020-09-07T18:21:15+05:30 IST