Abn logo
Mar 27 2020 @ 02:01AM

31 స్టార్‌ హోటళ్లలో క్వారంటైన్‌ రూములు

కోల్‌కతా, మార్చి 26: కరోనా నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని స్టార్‌ హోటళ్లు  14 రోజుల క్వారంటైన్‌కు తక్కువ ధరలకు రూములు ఇవ్వడానికి అంగీకరించాయి. తూర్పు ఇండియా హోటల్‌ అండ్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తితో కోల్‌కతాలోని రాజర్‌హాట్‌, న్యూటౌన్‌ ప్రాంతాల్లోని 31 టు, త్రీ, ఫోర్‌ స్టార్‌ హోటళ్లలోని 640 రూములను ఐసోలేషన్‌ కోసం రిజర్వు చేయడానికి అంగీకరించినట్లు అసోసియేషన్‌ కార్యదర్శి సుదేష్‌ పోద్దార్‌ చెప్పారు. 

Advertisement
Advertisement
Advertisement