దీపా కర్మాకర్‌ ప్రాక్టీస్‌ షురూ

ABN , First Publish Date - 2020-08-12T09:13:49+05:30 IST

భారత స్టార్‌ జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ దాదాపు ఐదున్నర నెలల తర్వాత శిక్షణ ప్రారంభించింది.

దీపా కర్మాకర్‌ ప్రాక్టీస్‌ షురూ

అగర్తలా: భారత స్టార్‌ జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ దాదాపు ఐదున్నర నెలల తర్వాత శిక్షణ ప్రారంభించింది. ఇక్కడి ఎన్‌ఎ్‌సఆర్‌సీసీ ఇండోర్‌ స్టేడియంలో తన కోచ్‌ బిశ్వేశ్వర్‌ నంది పర్యవేక్షణలో దీప సాధన చేసింది.

Updated Date - 2020-08-12T09:13:49+05:30 IST